డ్రైనేజీ కాలువలను పరిశీలించిన ఎమ్మెల్యే

67చూసినవారు
కమలాపురం పట్టణంలోని ఓపెన్ డ్రైనేజి కాలువలు, రఖానా కాలువలను కమలాపురం ఎమ్మెల్యే పి. కృష్ణ చైతన్య రెడ్డి శుక్రవారం ఉదయం పరిశీలించారు. బీడీ కాలనీ, పుత్తా డిగ్రీ కాలేకి, పెద్దదర్గా వద్ద రఖనా కాలువ, కుమ్మర వీధిలోని కాలువల డయాగ్రామ్ మ్యాప్ తెప్పించి పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. వెంటనే వర్షాకాలం మొదలు అయ్యేలోపు కాలువల లింక్ లు పూర్తి అయ్యేలా చుడండి అని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్