పెండ్లిమర్రి: శిక్షణ కార్యక్రమం ప్రభావం..ఖాళీగా దర్శనమిస్తున్న సచివాలయాలు

74చూసినవారు
పెండ్లిమర్రి: శిక్షణ కార్యక్రమం ప్రభావం..ఖాళీగా దర్శనమిస్తున్న సచివాలయాలు
శిక్షణ కార్యక్రమం పేరుతో సచివాలయాలు ఖాళీగా కనిపిస్తూ కనీసం ఒక్క ఉద్యోగి కూడా లేకపోవడం గమనార్హం. మంగళవారం పెండ్లిమర్రి మండలంలోని పలు సచివాలయాలలో కొన్ని తలుపులు మూసి ఉండటం.. మరికొన్నికార్యలయాలు తెరిచిన ఏ ఒక్క ఉద్యోగి లేకపోవడం గమనార్హం. సచివాలయ ఉద్యోగులకు శిక్షణ, సర్వేల పేరుతో కార్యాలయాలకు సంబంధం లేకుండా అధికారులు చేస్తున్నారు. దీంతో సచివాలయ అధికారులు కార్యాలయాల్లో ఉండడం లేదు.

సంబంధిత పోస్ట్