మండల టిడిపి నాయకులను సన్మానించిన కార్యకర్తలు

85చూసినవారు
మండల టిడిపి నాయకులను సన్మానించిన కార్యకర్తలు
మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గెలుపులో బ్రహ్మంగారిమఠం మండలంలో ప్రధాన పాత్ర పోషించిన టిడిపి నాయకులు ఎస్ఆర్ శ్రీనివాసులరెడ్డి, సాంబశివారెడ్డి లను సోమవారం టిడిపి నాయకులు నారాయణ, చలపతి ఆధ్వర్యంలో సన్మానించారు. వారు మాట్లాడుతూ. మండలంలో కార్యకర్తలందరిని కలుపుకొని ముందుకు నడిపి పుట్టా సుధాకర్ యాదవ్ గెలుపుకు బాట వేశారన్నారు. ఈ కార్యక్రమంలో కక్కయ్య నగర్, కందిమల్లాయపల్లె గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్