దువ్వూరు: మొండి బకాయిలు ఉన్నవారికి రెడ్ నోటీసులు

72చూసినవారు
దువ్వూరు: మొండి బకాయిలు ఉన్నవారికి రెడ్ నోటీసులు
కడప జిల్లా విద్యుత్ ఎస్.ఈ రమణ, విద్యుత్ బకాయిలను చెల్లించని వారి విద్యుత్ కనెక్షన్లను తొలగించాలని, మొండి బకాయిలు ఉన్నవారికి రెడ్ నోటీసులు జారీ చేసి, నిబంధనల ప్రకారం వారి మీటర్లు శాశ్వతంగా తొలగించాలని సూచించారు. ఆయన మంగళవారం దువ్వూరు, మైదుకూరు విద్యుత్ కార్యాలయాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, విద్యుత్ బిల్లుల వసూళ్లపై చర్యలు తీసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్