మాజీ సీఎం ను కలిసిన దువ్వూరు వైసీపీ నాయకులు

80చూసినవారు
మాజీ సీఎం ను కలిసిన దువ్వూరు వైసీపీ నాయకులు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని దువ్వూరు మండల వైసీపీ నాయకులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి ఇరగంరెడ్డి శంకర్ రెడ్డి, సోమవారం విజయవాడలోని వైయస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో కలిశారు. ఈ సందర్భంగా కడప జిల్లాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల గురించి, జిల్లా ప్రస్తుత పరిస్థితుల పై జగన్ మోహన్ రెడ్డి అడిగినట్లు ఇరగంరెడ్డి శంకర్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్