ఇవి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా?

77చూసినవారు
ఇవి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా?
గుడ్డు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని నమ్ముతారు. అయితే ఇది అపోహ మాత్రమే. నిజానికి గుడ్ల కొలెస్ట్రాల్ స్థాయిలకు సంబంధించి ముఖ్యంగా ఇవి మంచి కొలెస్ట్రాల్ మెరుగుపరుస్తాయి. రెడ్ మీట్ కారణంగా కొలెస్ట్రాల్ పెరుగుతుందనడంలో నిజం ఉన్నా.. ఇందులో ఐరన్, విటమిన్ బి12 వంటి పోషకాలుంటాయి. కాబట్టి మితంగా తీసుకుంటే ప్రమాదం ఉండదు. చీజ్‌ను కూడా మితంగా తినవచ్చు. ఓట్స్ తింటే ఆరోగ్యకరమైన కొవ్వు పెరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్