కడప: స్థానిక అవసరాల కోసం ఉచిత ఇసుక విధానం: కలెక్టర్

73చూసినవారు
కడప: స్థానిక అవసరాల కోసం ఉచిత ఇసుక విధానం: కలెక్టర్
స్థానిక అవసరాల కోసం ఉచిత ఇసుక విధానం అమలులో భాగంగా వాగులు, వంకలు నుంచి ఇసుకను ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో ఉచితంగా తీసుకెళ్లవచ్చునని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అదితి సింగ్ తెలిపారు. శుక్రవారం అమరావతి నుండి స్థానిక అవసరాల నిమిత్తం ఉచిత ఇసుక పంపిణీ విధానంపై మైన్స్, జియాలజి ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానంలో సమీక్షించారు.

సంబంధిత పోస్ట్