నేడు మైదుకూరు పురపాలక సమావేశం

59చూసినవారు
నేడు మైదుకూరు పురపాలక సమావేశం
మైదుకూరు పురపాలక సంఘం అత్యవసర సమావేశం మంగళవారం నిర్వహిస్తున్నట్లు మేనేజర్ పరమేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్యాదవ్ సమావేశానికి రానున్నట్లు తెలిపారు. అధికారులు, సభ్యులు హాజరు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్