గర్భవతులు మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలి

67చూసినవారు
గర్భవతులు మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలి
స్త్రీలు గర్భం దాల్చినప్పటి నుంచి ప్రతిరోజు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని ప్రభుత్వ ప్రాథమిక వైద్యాధికారులు డాక్టర్ సురేష్ బాబు, డాక్టర్ హేమలత, డాక్టర్ వికసిత, డాక్టర్ రోషిణి లు పేర్కొన్నారు. సోమవారం దువ్వూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వఅభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 73 మంది గర్భవతులు హాజరయ్యారు. వీరందరికీ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్