ఈ నెల 14న అవోపా ఎన్నికలు

74చూసినవారు
ఈ నెల 14న అవోపా ఎన్నికలు
ప్రొద్దుటూరు పట్టణ ఆర్యవైశ్య వృత్తిదారులు, అధికారుల సంఘం ఎన్నికలు 14న ఆదివారం నిర్వహిస్తున్నట్లు అవోపా జిల్లా ఎన్నికల అధికారి మాలెపాటి వెంకట్రాం తెలిపారు. ఈ నెల 13న శనివారం ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు నామినేషన్లు స్వీకరణ జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్