ప్రొద్దుటూరు మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ బండి భాస్కర్ రెడ్డి కుటుంబానికి తాను అండగా ఉంటానని పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. భాస్కర్ రెడ్డి అకాల మరణం పార్టీకి తీరని లోటు అని ఆ కుటుంబానికి తాను పెద్దగా దిక్కుగా ఉంటానని గురువారం మాజీ ఎమ్మెల్యే చెప్పారు. వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వైసీపీ నాయకులు పాల్గొన్నారు.