ప్రొద్దుటూరు: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

81చూసినవారు
ప్రొద్దుటూరు: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పీఎండీ నజీర్ తెలిపారు. గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈశ్వర్ రెడ్డి నగర్ కు చెందిన బెజవాడ కిరణ్ వాసు, బాష కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పీఎండీ నజీర్ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు జిలాని బాష, సుధీర్, ఖలందర్, ఖాజాపీర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్