రాజరాజేశ్వరిదేవికి చందన అలంకారం

52చూసినవారు
రాజరాజేశ్వరిదేవికి చందన అలంకారం
ప్రొద్దుటూరు స్థానిక అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ మాస మూడవ శుక్రవారం సందర్భంగా ప్రాతఃకాలం నుండి స్వామివారికి రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. రాజరాజేశ్వరి దేవి అమ్మవారి మూలవిరాట్ కు ప్రత్యేక చందన అలంకారం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈఓ శంకర బాలాజీ, చైర్మన్ కొత్తమిద్దె రఘురామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్