విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

75చూసినవారు
విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన
అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా శనివారం పులివెందుల అగ్నిమాపక కేంద్రంలో స్కూల్ విద్యార్థులకు అగ్నిమాపక శాఖలో ఉపయోగించే పరికరాలు వస్తువులను అవి పని చేసే తీరును వివరించారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జరిగిన తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు వేసవికాలంలో బావులు, చెరువులు దగ్గరికి ఈతకు వెళ్లేటప్పుడు పెద్దవారి సమక్షంలో మాత్రమే వెళ్ళవలెనని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్