సింహాద్రిపురంలో ట్రాక్టర్ ల దొంగతనంపై కేసు నమోదు

61చూసినవారు
సింహాద్రిపురంలో ట్రాక్టర్ ల దొంగతనంపై కేసు నమోదు
మండల కేంద్రమైన సింహాద్రిపురంలో ట్రాక్టర్ ల  ట్రాలీల దొంగతనం కేసు నమోదయినట్లు యస్ ఐ  తులసి నాగప్రసాద్ తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ మండలంలోని అహంకారాలమ్మ గూడూరుకు చెందిన శ్రీనివాస్ రెడ్డి తన ట్రాక్టర్ ట్రాలీ దొంగలు ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదు చేశారన్నారన్నారు. విచారణ చేపట్టగా సింహాద్రిపురానికి చెందిన బాబా ఫక్రుద్దీన్ దొంగలించినట్లు నిర్ధారించి కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్