కడప: వివేకా హత్య కేసు సాక్షి రంగన్న భార్య కీలక వ్యాఖ్యలు

56చూసినవారు
కడప: వివేకా హత్య కేసు సాక్షి రంగన్న భార్య కీలక వ్యాఖ్యలు
వైఎస్ వివేకా కేసులోని సాక్షి రంగన్న భార్య సుశీలమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భర్త అనారోగ్య సమస్యతో బాధపడేవారని, గత 3నెలల నుంచి రంగన్న చాలా మానసికంగా దెబ్బతిన్నాడని, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడినట్లు బుధవారం వివరించారు. తన భర్త అనారోగ్యానికి గురైనట్లు, ఆసుపత్రికి తరలించామని వారి ఇంటి వద్ద సెక్యూరిటీగా ఉన్న పోలీసులు ఫోన్ చేసి చెప్పారని ఆమె వివరించారు. తన భర్త ఊపిరితిత్తుల వ్యాధితోనే మరణించినట్లు ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్