లింగాలలో ఘనంగా కుందేళ్ళ పర్వెట

552చూసినవారు
లింగాలలో ఘనంగా కుందేళ్ళ పర్వెట
లింగాల ప్రతిసంవత్సరం ఉగాది తర్వాత రోజున అడవికి వెళ్లి కుందేళ్ళను ప్రాణాలతో పట్టుకోవచ్చు ఆ కుందేళ్ళను ఒకచోట ఖాళీ స్థలంలో కుందేళ్ళ పర్వెట నిర్వహిస్తారు. చుట్టూ గ్రామ ప్రజలు ఉంటారు ఆ కుందేలు తెచ్చి మధ్యలో ఒకచోట విడుస్తారు ఆ కుందేలు చుట్టూ తిరుగుతూ గ్రామ ప్రజలు పట్టుకుంటూ ఉంటారు ఎవరికి దొరికితే వారు ఆ కుందేళ్ళను తీసుకువెళ్తారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్