సింహాద్రిపురం: విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

74చూసినవారు
సింహాద్రిపురం: విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ
పులివెందుల నియోజకవర్గ సింహాద్రిపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను ఎస్టీయూ నాయకులు నాగేంద్ర, విజయభాస్కర్ రెడ్డి, విజయవర్ధన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు ఈ స్టడీ మెటీరియల్ ఎంతగానో
ఉపయోగపడుతుందని పదవ తరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలన్నారు.

సంబంధిత పోస్ట్