ప్రధాని మోదీకి కేజ్రీవాల్ లేఖ

77చూసినవారు
ప్రధాని మోదీకి కేజ్రీవాల్ లేఖ
దేశంలో ధనికులకు రుణాల మాఫీని నిషేధించాలని ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కోటీశ్వరులకు ఇచ్చిన రుణాల మాఫీని నిషేధించేలా దేశవ్యాప్తంగా చట్టాన్ని తీసుకురావాలని కోరారు. వారి రుణాల మాఫీ వల్ల ప్రజలపై పన్ను భారం పెరుగుతోందని ఆ లేఖలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్