నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

83చూసినవారు
నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
తెలుగుదేశం పార్టీ ఈ రోజు సాయంత్రం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనుంది. ఉండవల్లిలోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీపీటీడీపీ చర్చించనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్