8 మంది సీఐలకు తాత్కాలిక బాధ్యతలు

85చూసినవారు
8 మంది సీఐలకు తాత్కాలిక బాధ్యతలు
వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి విజయవాడకుబందోబస్తుకు వెళ్లిన పోలీస్ అధికారుల స్థానంలో 8 మంది సీఐలను తాత్కాలికంగా నియమిస్తూ మంగళవారం ఒక ప్రకటనలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీధర్నాయుడును పెండ్లిమర్రి పీఎస్ కు, మధుమల్లేశ్వర్ రెడ్డిని వీఎన్ పల్లెకు, వెంకటేశ్వర్లును వల్లూరుకు, శివశంకర్ ను తొండూరుకు, మోహన్ కుమార్ ను లింగాలకు, నారాయణ యాదవు చక్రాయపేట పీఎస్ కు నియమించారు.

సంబంధిత పోస్ట్