ఐదు సంవత్సరాలలో గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తాం

65చూసినవారు
ఐదు సంవత్సరాలలో గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తాం
ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి పల్లెలో సిమెంటు రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీ కాలువలు, మంచినీటి సమస్యను పరిష్కరించి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ అన్నారు. గురువారం కోడూరు మండలం అనంతరాజు పేట, తుంగావాండ్లపల్లి, చియ్యవరం, ఉర్లగడ్డ పోడు, చిట్వేలు మండలం నాగవరం, ఓబులవారి పల్లి మండలం ముక్కావారి పల్లి పంచాయతీలలో సిమెంటు రోడ్ల నిర్మాణం కొరకు భూమి పూజ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్