రైల్వే కోడూరు: మద్యం దుకాణాన్ని తొలగించాలని సిఐటియు నిరసన

55చూసినవారు
రైల్వే కోడూరు: మద్యం దుకాణాన్ని తొలగించాలని సిఐటియు నిరసన
రైల్వే కోడూరులోని ఓ కాంప్లెక్స్ వద్ద మద్యం దుకాణాన్ని ఎత్తివేయాలని బుధవారం మహిళలు, విద్యార్థులు, సిఐటియు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రైల్వేకోడూరు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ అక్కడ ఉన్నది తాత్కాలిక దుకాణం మాత్రమేనని 10 రోజుల్లో తొలగిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్