రైల్వే కోడూరు: హెడ్ కానిస్టేబుల్ రాజయ్యకు నివాళులర్పించిన కొరముట్ల

85చూసినవారు
రైల్వే కోడూరు: హెడ్ కానిస్టేబుల్ రాజయ్యకు నివాళులర్పించిన కొరముట్ల
రైల్వేకోడూరు అంబేద్కర్ నగర్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రాజయ్య గురువారం మంగళగిరిలో విధులు నిర్వహిస్తుండగా  మృతి చెందారు. శుక్రవారం వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు.. కానిస్టేబుల్  స్వగృహానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్