అభివృద్ధికి బాబు బ్రాండ్ అంబాసిడర్

83చూసినవారు
అభివృద్ధికి బాబు బ్రాండ్ అంబాసిడర్
అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ నారా చంద్రబాబు నాయుడు అనిఒంటిమిట్ట మండలం మండపం పల్లి ఎంపీటీసీ భాష మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. టిడిపి, జనసేన, బిజెపి అఖండ మెజారిటీతో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి గెలిపించడం హర్షణీయమన్నారు. గత 5 ఏళ్లుగా పడకేసిన అభివృద్ధిని చంద్రబాబు నాయుడు పరిగెత్తిస్తారని అన్నారు. దేశంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి ప్రథమ స్థానంలో నిలవబోతుందని జోష్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్