రాగి సంగటి ఆరోగ్య ప్రదాయిని: సీఐ

2124చూసినవారు
రాగి సంగటి ఆరోగ్య ప్రదాయిని: సీఐ
రాగి పిండిలో ఎలాంటి రసాయనిక పదార్థాలు ఉండవని, అలాంటి ఆహారం తింటే ఎలాంటి జబ్బులు రావని ఆరోగ్యం బాగుంటుందని ఒంటిమిట్ట సీఐ రాజా ప్రభాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండలాధ్యక్షుడు మల్లేశ్వర్ రెడ్డి, కోదండ రామాలయ మాజీ చైర్మన్ శ్రీ రామ్ సాయి బాబా, మాజీ కో ఆప్షన్ నెంబర్, ఉన్నత పాఠశాల చైర్మన్ షేక్ అజ్మతుల్లా పాల్గొన్నారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్