ఒంటిమిట్ట జడ్పిటిసి స్థానానికి పోటీకి సిద్ధం

85చూసినవారు
ఒంటిమిట్ట జడ్పిటిసి స్థానానికి పోటీకి సిద్ధం
ఒంటిమిట్ట జడ్పిటిసి స్థానానికి తమ పార్టీ అభ్యర్థిని పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాజంపేట నియోజకవర్గ నాయకురాలు కోటపాటి సుబ్బమ్మ అన్నారు. ఉప్పరపల్లిలో ని తన నివాస గృహంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో పోటీ చేస్తామని తెలిపారు. కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్