సిద్ధవటం మండలం బద్వేల్ రహదారి ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలోని కొండలో వెలసిన ఈశ్వరునికి ఆలయ అర్చకులు పౌర్ణమి సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణయ్య, భవనాశి ఓబులయ్య, చిన్న వెంకటయ్య, రాజశేఖర్, పసుపులేటి గంగయ్య, సిరిగిరి రామకృష్ణ, హై స్కూల్ కమిటీ చైర్మన్ మరియు భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.