నారా లోకేష్ ను కలిసిన సుగవాసి

84చూసినవారు
నారా లోకేష్ ను కలిసిన సుగవాసి
విజయవాడలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ బాబుని రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన లోకేష్ బాబుకి శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి శుభాభినందనలు తెలియజేశారు. కూటమి విజయం చరిత్రలో మరుపురాని విజయంగా ఏర్పడిందని అన్నారు.

సంబంధిత పోస్ట్