సోమవారం సుండుపల్లె మండలం ముడుంపాడు గ్రామ టీడీపీ నాయకుడు కంచన రెడ్డయ్య ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు అందరూ కలిసి విచ్చేసి రాష్ట్ర టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి టిటిడి పాలకమండలి మాజీ సభ్యులు శ్రీసుగవాసి ప్రసాద్ బాబు పూలబొకే అందజేసి మర్యాద పూర్వకంగా కలిసినారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ యూత్ రెడ్డిశేఖర్, మధు, నరేష్, నాగార్జున, నాగరాజ, శంకర, శ్రీను తదితరులు పాల్గొన్నారు.