పుష్ప పల్లకిలో అమ్మవారి గ్రామోత్సవం

50చూసినవారు
పుష్ప పల్లకిలో అమ్మవారి గ్రామోత్సవం
దసరా మహోత్సవం శరన్నవరాత్రుల్లో భాగంగా శనివారం రాత్రి విజయదశమి రోజున రాయచోటి పట్టణం ఎస్ఎన్ కాలనీ శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం నందు అమ్మవారిని పుష్ప పల్లకిలో అర్చకులు నటరాజు స్వామి ఆధ్వర్యంలో అమ్మవారిని అత్యద్భుతంగా పుష్పాలంకరణతో నెల్లూరు వారి సాంస్కృతిక కార్యక్రమాల బృందంచే గ్రామోత్సవాన్ని మహాద్భుతంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్