చిన్నమండెం: క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలి

54చూసినవారు
చిన్నమండెం: క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలి
క్రీడాకారులు గెలుపు ఓటమిని సమానంగా స్వీకరించాలని రాష్ట్ర యువజన క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఆదివారం చిన్న మండెం మండలం, మల్లూరులో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు మంత్రి చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ‌ ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ప్రతి ఒక్కరు క్రీడలలో పాల్గొని తమ శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్