విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత, శాస్త్రీయ వైఖరులు వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వైజ్ఞానిక ప్రదర్శన పోటీలు నిర్వహిస్తోంది. మంగళవారం చిట్వేలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలూ మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు కోదండ నాయుడు, ఈశ్వరయ్య మాట్లాడుతూ సమస్త సృష్టి సైన్స్ చుట్టూ తిరుగుతూ ఉందని అన్నారు.