పోలీస్ లాంఛనాలతో కానిస్టేబుల్ అంత్యక్రియలు

64చూసినవారు
పోలీస్ లాంఛనాలతో కానిస్టేబుల్ అంత్యక్రియలు
లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ నందు కానిస్టేబుల్ గా కొండూరు సతీష్ రాజు తన విధులను ముగించుకొని తన స్వగ్రామం శిబ్యాల వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు తన ద్విచక్ర వాహనం నుంచి కింద పడి ఆస్పత్రి యందు చికిత్స పొందుతూ మంగళవారము మృతి చెందారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు & డి. ఎస్. పి ఆదేశాలతో సీఐ వరప్రసాద్ మరియు సిబ్బంది తన స్వగ్రామం వైకుంఠ రాచపల్లి లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్