రాయచోటి పోలీసుస్టేషన్ నందు దసరా మహోత్సవం

79చూసినవారు
రాయచోటి పోలీసుస్టేషన్ నందు దసరా మహోత్సవం
రాయచోటి పట్టణ పరిధిలోని కొత్త పోలీసుస్టేషన్ నందు శనివారం దసరా మహోత్సవం సందర్బంగా ఆయుధ పూజ నిర్వహించడం జరిగిందని సీఐ చంద్రశేఖర్ తెలిపారు. సీఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ దుర్గా మాత ఆశీస్సులతో జిల్లా ప్రజలు, రాష్ట్ర పోలీసులు, వారి కుటుంబ సభ్యులు, సంతోషంగా జీవించాలని ప్రజలతో మమేకమై పోలీసుశాఖ ప్రతిష్ట పెంపొందేలా పోలీసు విధులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ పూజలో ఎస్సై జాకీర్ హుస్సేన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్