సూపర్ సిక్స్ పథకాల అమలులో ఎన్డీఏ కూటమి విఫలం

77చూసినవారు
సూపర్ సిక్స్ పథకాల అమలులో ఎన్డీఏ కూటమి విఫలం
ఎన్డీఏ కూటమి పాలన నూరు రోజులు దాటినా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, పిసిసి జనరల్ సెక్రెటరీ షేక్ అల్లాబకష్ అన్నారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు వెంటనే అమలు చేయాలని కోరుతూ అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ముందు 'థాలీ బజావో' నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

సంబంధిత పోస్ట్