రాయచోటి: కలాం జాతీయ అవార్డు పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి

63చూసినవారు
రాయచోటి: కలాం జాతీయ అవార్డు పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి
నవంబర్ 14వ తేదీ బాలల దినోత్సవం సందర్భంగా ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ అవార్డ్స్ 2024 పోస్టర్లను గురువారం రాయచోటి లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నవంబర్ 14వ తేదీ రాయచోటి పట్టణం లోని పిసిఆర్ గ్రాండ్ హోటల్ నందు బాలల దినోత్సవం కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్