జగ్గంపేట: నీతినిబద్ధతతో వార్తలు రాసినప్పుడే నిజమైన జర్నలిజం

60చూసినవారు
జగ్గంపేట: నీతినిబద్ధతతో వార్తలు రాసినప్పుడే నిజమైన జర్నలిజం
ప్రస్తుత రోజుల్లో జర్నలిజం మసకబారిందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు అన్నారు. జగ్గంపేట కాపు కళ్యాణ మండపంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నెహ్రు మాట్లాడుతూ నీతినిబద్ధతతో వార్తలు రాసినప్పుడే నిజమైన జర్నలిజానికి అర్థం ఉంటుందన్నారు. కార్యక్రమంలో పలువురు జర్నలిస్ట్లు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్