తిరుమలాయపాలెం వైసీపీ నుండి పలువురు టిడిపిలో చేరిక

50చూసినవారు
తిరుమలాయపాలెం వైసీపీ నుండి పలువురు టిడిపిలో చేరిక
జగ్గంపేట మండలం వెంగయమ్మ పురం గ్రామంలో గోకవరం మండలం తిరుమలయపాలెం గ్రామానికి చెందినపదో వార్డు నెంబరుపెనుగుల కృష్ణ,
సోమరాజు, పోతుల నారమ్మ,
నూతలపాటి గౌరమ్మ, తదితర 10 కుటుంబాలు జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. వీరిని నెహ్రూ పార్టీ కనువలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అన్న జగన్ రెడ్డిని ఐదు సంవత్సరాలు భరించామన్నారు.

సంబంధిత పోస్ట్