హైవేపై వాహనాలు నిలపకుండా చర్యలు

73చూసినవారు
హైవేపై వాహనాలు నిలపకుండా చర్యలు
జగ్గంపేట నియోజకవర్గంలోని కిర్లంపూడి మండలం గండేపల్లి మండలం మురారి వరకు జాతీయ రహదారి కలిగి ఉంది. ఈ రహదారిపై ఆగి ఉన్న వాహనాల వల్ల అధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై పోలీసులు దృష్టి సారించి హైవే మొబైల్ పోలీసులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి జాతీయ రహదారిపై ఆగి ఉన్న వాహనాలను తరలించేందుకు చర్యలు చేపడుతున్నారు.

సంబంధిత పోస్ట్