అన్న క్యాంటీన్లను పునరుద్దరించాలి

83చూసినవారు
అన్న క్యాంటీన్లను పునరుద్దరించాలి
సామర్లకోట, పెద్దాపురం పట్టణం లలో గత టీడీపీ హయాంలో నిర్వహించిన అన్న క్యాంటీన్లను నేడు ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు ప్రభుత్వం పునరుద్దరించాలని జిల్లా మానవహక్కుల పరిరక్షణ సంఘ అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ నూతన ప్రభుత్వానికి సూచించారు. సామర్లకోట లో అన్న క్యాంటీన్ ను మునిసిపల్ పాఠశాల గా మార్చిన విషయం. విధితమే. కేవలం 5లకే భీజనం, అల్పాహారం తో నిరుపేదల ఆకలిని అన్న క్యాంటీన్లు తీర్చేవన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్