బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే

78చూసినవారు
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గురువారం శంఖవరం మండలం అన్నవరం రైల్వే స్టేషన్ వద్ద ఉన్న పూలే విగ్రహానికి స్థానిక సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిచారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ధారా వెంకటరమణ, వార్డు మెంబర్ సింగపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్