బీసీ జనార్దనరెడ్డి రాజకీయ ప్రస్థానం

64చూసినవారు
బీసీ జనార్దనరెడ్డి రాజకీయ ప్రస్థానం
*బనగానపల్లి (నంద్యాల జిల్లా) నుంచి 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
*2019లో ఓటమిపాలయ్యారు.
*తాజా ఎన్నికల్లో బనగానపల్లి నుంచి 25వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
*చంద్రబాబు మంత్రివర్గంలో చోటు సంపాధించారు.

సంబంధిత పోస్ట్