నిమ్మల రామానాయుడు రాజకీయ ప్రస్థానం

69చూసినవారు
నిమ్మల రామానాయుడు రాజకీయ ప్రస్థానం
*2000లో నిమ్మల రాజకీయ రంగ ప్రవేశం
*2005లో పాలకొల్లు మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నిక
*2006లో మేయర్‌గా బాధ్యతలు
*2014లో పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ
*2014, 2019లో టీడీపీ ఎమ్మెల్యేగా ఘన విజయం
*2024లోనూ విజయం సాధించి నిమ్మల హ్యాట్రిక్
*అమరావతికి సైకిల్ యాత్రతో నిమ్మల ప్రభంజనం
*రాష్ట్ర మంత్రిగా నేడు కేబినెట్‌లో చోటు

సంబంధిత పోస్ట్