ప్రభుత్వం కీలక ఆదేశాలు.. రాసిచ్చిన ఆస్తి వెనక్కి తీసుకోవచ్చు!

64చూసినవారు
ప్రభుత్వం కీలక ఆదేశాలు.. రాసిచ్చిన ఆస్తి వెనక్కి తీసుకోవచ్చు!
AP: వయసు మీదపడిన తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోతే వారికి రాసిచ్చిన ఆస్తి వెనక్కి తీసుకోవచ్చు. ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2007 సీనియర్ సిటిజన్ల చట్టం ప్రకారం తమను పిల్లలు సరిగా చూసుకోవట్లేదని తల్లిదండ్రులు ట్రైబ్యునల్ అధికారిగా ఉండే RDOకు ఫిర్యాదు చేయవచ్చు. విచారణలో నిజమని తేలితే RDO ఇచ్చే ఆదేశాల ఆధారంగా సబ్ రిజిస్ట్రార్లు ఆస్తి డాక్యుమెంట్లను రద్దు చేస్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్