BREAKING: టీడీపీకి కీలక నేత రాజీనామా

46009చూసినవారు
BREAKING: టీడీపీకి కీలక నేత రాజీనామా
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. తుని అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలబడాలనుకున్న మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడుకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. శుక్రవారం పార్టీ పదవికి, సభ్యత్వానికి యనమల కృష్ణుడు రాజీనామా చేశారు. రేపు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరునున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్