‘సత్యభామ'కు 100 మిలియన్ వ్యూస్!

62చూసినవారు
‘సత్యభామ'కు 100 మిలియన్ వ్యూస్!
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సత్యభామ’. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 7న థియేటర్లలో రిలీజై అలరించింది. ఇటీవల ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చి మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఇప్పటి వరకూ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో ఈ మూవీ ట్రెండ్ లో కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్