నేను రిటైర్మెంట్ ప్రకటించలేదు: డేవిడ్ మిల్లర్

71చూసినవారు
నేను రిటైర్మెంట్ ప్రకటించలేదు: డేవిడ్ మిల్లర్
సౌతాఫ్రికా విధ్వంసక ప్లేయర్ డేవిడ్ మిల్లర్ టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ పలికినట్లు సోషల్ మీడియా వస్తున్న పుకార్లను కొట్టిపారేశాడు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ ఆయనకు చివరిదని ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా మిల్లర్ స్పందించారు. 'నేను టీ20 ఫార్మాట్ నుంచి వైదొలగడం లేదు. దక్షిణాఫ్రికా తరఫున నా సేవలు కొనసాగిస్తా. నా నుంచి ఇంకా మంచి ప్రదర్శన రావాల్సి ఉంది' అని ఆయన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్