గుంటూరు నల్లపాడులో 15వ తేదీన జరిగే మాలల మహాగర్జన విజయవంతం చేయాలని అయినవిల్లి మండల మాల మహానాడు ప్రెసిడెంట్ గిడ్ల వెంకటేశ్వరరావు శుక్రవారం అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ఎస్సీ మాదిగ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ కల్పించాలని కోరారు.