అమలాపురం: గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష

50చూసినవారు
ఈ నెల 26వతేదీన అమలాపురంలోని బాలయోగి స్టేడియం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటులు పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులకు సూచించారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద జిల్లా స్థాయి అధికారులతో గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను నేపథ్యంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై అధికారులకు సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్